అమరావతి : ఏపీలోని రాజమండ్రి (Rajamandri) శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య (MLA Butchaiah Chaudhary) చౌదరి గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన చౌదరి దంపతులకు ప్రధాన ఆలయ గోపురం వద్దకు ఏఈవో శ్రీనివాసరావు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అనంతరం వారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులకు వేద ఆశీర్వచనం చేసి, ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
Tirumala | తిరుమలలో భక్తులతో నిండిన కంపార్టుమెంట్లు.. సర్వదర్శనానికి 18 గంటల సమయం