AP News | ట్రాక్టర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. నలుగురు దుర్మరణం
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు డ్రైవర్, మరో వ్యక్తికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు. గండేపల్లి మండలం రాగంపేట వద్ద గౌహతికి చేపల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

