Visakhapatnam | విశాఖపట్నంలో లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి, నరసరావుపేట ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు!
Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్గా గుర్తించారు. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్టన్లు సమాచారం.
పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఓ కుటుంబం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన సరసరావుపేట ఎమ్మెల్యే పీఏను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

