Janasena | జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు
Janasena | ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు(Kothapalli Subbarayadu ) జనసేనలో చేరనున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు(Kothapalli Subbarayadu ) జనసేనలో చేరనున్నారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, కమిట్మెంట్కు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1989, 94, 99,2004లో టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గా గెలుపొందారు.
2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2014లో మళ్లీ టీడీపీలో, 2014లో వైసీపీలో చేరారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

