అమర్నాథ్ యాత్రలో ఏపీకి చెందిన ఐదుగురు గల్లంతు
Amarnath yatra| ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో వినోద్ అశోక్(విజయవాడ), గునిశెట్టి సుధ(రాజమహేంద్రవరం), మధు(తిరుపతి), ఝాన్సీలక్ష్మి(గుంటూరు) .. నాగేంద్ర(విజయనగరం) ఉన్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రికుల వివరాలకు ఏపీ భవన్లో హెల్ప్‌లైన్ 011-23387089 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

