జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
జీఎంఆర్ పవర్‌ప్లాంట్ | ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాకినాడలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాంట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పవర్‌ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు పడి ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం వల్ల ఎంతమేర నష్టం వాటిల్లిందనే విషయం తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

