అమరావతి : ఏపీలోని కాకినాడలో తాగుబోతుల వీరంగం సృష్టించచారు. ఏపీలోని అన్నవరం క్షేత్రంలో ఉచిత వివాహాలు జరిపే కల్యాణ మండపాల వద్ద బుధవారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. ఓ కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడి, కొండపై అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేశారు. తాగుబోతుల ఆగడాలతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు గస్తీ పెంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
కాకినాడలో తాగుబోతుల వీరంగం
అన్నవరం క్షేత్రంలో ఉచిత వివాహాలు జరిపే కల్యాణ మండపాల వద్ద బుధవారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి బీభత్సం సృష్టించిన యువకులు
ఓ కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడి, కొండపై అర్ధరాత్రి సమయంలో హల్చల్
భయాందోళనకు గురైన భక్తులు pic.twitter.com/dvsNMhHakr
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026