చంద్రబాబు, పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇరు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు.