CM Jagan | కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం జగన్
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు.
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ ఓటమి దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఓటమి నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.
ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. రెండు స్థానాలకుపైగా కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక జనసేన 20 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
Also Read..
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి రెండో విజయం
Kangana Ranaut | లీడింగ్‌లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఆధిక్యం ఎంతంటే..?
Rajeev Chandrasekhar: శశి థరూర్‌కు జలక్.. లీడింగ్‌లో కేంద్ర మంత్రి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

