Kangana Ranaut | దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) హోం టౌన్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగనారనౌత్ తాజా అప్డేట్ ప్రకారం 50,498 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు.
కంగనారనౌత్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌పై తొలి నుంచి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ.. విజయం దిశగా దూసుకెళ్తున్నారు కంగనా రనౌత్. లీడింగ్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో కంగనారనౌత్ ఇంట వేడుకలు జరుపుకుంటున్నారు.
लोकसभा चुनाव 2024 की मतगणना के बीच कंगना रनौत ने अपने आवास पर की पूजा-अर्चना। मां से लिया जीत का आशीर्वाद #KanganaRanaut #mandiseat #ElectionCentre #हिमाचलप्रदेश #NewsPHH pic.twitter.com/o8vjn97JfJ
— News PHH (PunjabHaryanaHimachal) (@newsphh) June 4, 2024