Rajeev Chandrasekhar: శశి థరూర్‌కు జలక్.. లీడింగ్‌లో కేంద్ర మంత్రి
Rajeev Chandrasekhar: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్‌లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీలో ఉన్నారు.
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శశి థరూర్‌కు ఓటమి ఎదురయ్యేలా ఉన్నది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రాజీవ్ చంద్రశేఖర్ 23 వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. మూడవ సారి విజయాన్ని నమోదు చేయాలనుకున్న థరూర్‌కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.
త్రిసుర్ లోక్‌సభ స్థానం నుంచి సినీ నటుడు సురేశ్ గోపి లీడింగ్‌లో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో తాజా సమాచారం ప్రకారం సుమారు 43 వేల ఓట్ల మెజారిటీతో సురేశ్ గోపి ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో సునిల్ కుమార్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ వివరాలు ఆంధ్రాకు లీక్?.. 15 మంది అధికారులను తొలగించిన సీఎం విజయ్
AP News | ఏపీలో 58 ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు పెండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

