Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి రెండో విజయం
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండో విజయం నమోదైంది. రాజమహేంద్రవరం (పట్టణం) తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) గెలుపొందారు.
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండో విజయం నమోదైంది. రాజమహేంద్రవరం (పట్టణం) తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థులే లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 132 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. రెండు స్థానాలను కైవసం చేసుకుంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక జనసేన 20 స్థానాలు, బీజేపీ 7 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
Also Read..
Loksabha Elections 2024 | ఎన్డీయే VS ఇండియా కూటమి హోరాహోరీ : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
PM Modi | వారణాసిలో 79 వేల ఓట్ల మెజారిటీతో లీడింగ్‌లో ఉన్న ప్రధాని మోదీ
Maneka Gandhi | సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ వెనుకంజ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

