హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈ నెల 12న ఉదయం 9.27 ప్రమాణస్వీకారం చేయనున్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి ఐటీపార్క్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాణస్వీకారానికి సంబంధించి ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.