చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు : అంబటి రాంబాబు
Historic mistake| ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో కేంద్ర బృందంతో సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. దీంతో డయాఫ్రం వాల్ ఖర్చు రూ. 2,500 వేల కోట్ల అంచనాలకుపెరిగిందని వెల్లడించారు.
కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని పేపర్కొన్నారు. గత గత ప్రభుత్వ తొందరపాటు చర్యలతో ప్రాజెక్టు మరింత ఆలస్యం అవుతుందని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

