Home
Andhrapradesh-news
Central Team Central Teams Visit To Ap Members Inspected Crops Damaged Due To Cyclone
Central Team | ఏపీలో కేంద్ర బృందం పర్యటన ..తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన సభ్యులు
Central Team | మిగ్జాం తుఫాన్ (Migjam cyclone) ప్రభావంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో కేంద్ర బృందం (Central Team ) బుధవారం పర్యటించింది.
అమరావతి : మిగ్జాం తుఫాన్ (Migjam cyclone) ప్రభావంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో కేంద్ర బృందం (Central Team ) బుధవారం పర్యటించింది. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను రాజేంద్ర రత్నూ నేతృత్వంలో బృందంలోని సభ్యులు పరిశీలించారు. కంకిపాడు మండల కేంద్రంలో పంట నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
దావులూరులో నష్టపోయిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడు రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని వివరించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పంట నష్టం అంచనాను నివేదిక రూపంలో తయారుచేసి కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. ఇచ్చే నివేదికను కేంద్రం పరిశీలించి పంట నష్టపరిహారాన్ని ప్రకటిస్తుందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

