వేలాంకణి వార్షిక ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు
తమిళనాడులో జరిగే వేలాంకణి వార్షిక ఉత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారు.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తమిళనాడులో జరిగే వేలాంకణి వార్షిక ఉత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారు.
దీంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

