ప్రశ్నార్థకంగా పులుల సంరక్షణ!
నల్లమల అటవీ ప్రాంతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 2025 జూలైలో వరుసగా పెద్దపులులు చనిపోయాయి. తాజాగా ఆధారాలు గుర్తించిన అటవీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. గత సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న వేటగాళ్ల వలలో పడి ఓ పులి చనిపోయింది.
- నల్లమలలో ఏడాది కిందట రెండు పులుల మృతి.. తాజాగా నిందితుల అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : నల్లమల అటవీ ప్రాంతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 2025 జూలైలో వరుసగా పెద్దపులులు చనిపోయాయి. తాజాగా ఆధారాలు గుర్తించిన అటవీ అధికారులు నిందితులను అరెస్టు చేశారు. గత సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29న వేటగాళ్ల వలలో పడి ఓ పులి చనిపోయింది. దాని పంజాను, గోళ్లను వేటగాళ్లు తీసుకెళ్లారు. జూలై 31న మరో పులి చనిపోయింది.
రెండు పులులు చనిపోయినప్పటికీ అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం.. తాజాగా నిందితులను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. పులుల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

