Home
Andhrapradesh-news
Cbi Officers Interrogates The Suspect Sunil Yadav In Ys Vivekananda Murder Case
Viveka Murder case : మరో అనుమానితుడిని విచారించిన సీబీఐ
Viveka Murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది.

అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది. 59 రోజులుగా అధికారులు కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులందరినీ ఒక్కొక్కరిగా ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇవాళ కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ఈ కేసులో అనుమానితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ను అధికారులు ప్రశ్నించారు. అతడిని సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందుల కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట సునీల్ యాదవ్ను హాజరుపరిచి వాంగ్మూలాన్ని సైతం నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

