ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. రైలు కింద పడి బీహర్ వాసి మృతి
cellphone| అజాగ్రత్తలతో మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్‌తో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
తిరుపతి : అజాగ్రత్తలతో మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్‌తో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా బీహర్‌కు చెందిన ఓ యువకుడు శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద సెల్‌ఫోన్ ఇయర్ ఫోన్స్‌లో పాటలింటూ రైలు పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి ఢీ కొట్టింది. రైలు వచ్చే శబ్ధాన్ని వినకుండా, సెల్ఫోన్లో వచ్చే పాటలతో పరిసర ప్రాంతాలను సైతం మరిచిపోవడంతో ఆ యువకుడు ప్రమాదవాశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

