AP NEWS | బాబు చెర నుంచి కుప్పం ప్రజలకు విముక్తి : సజ్జల

అమరావతి : కుప్పం ప్రజలు నారా చంద్రబాబు చెర నుంచి విముక్తులయ్యారని, ప్రస్తుతం ఆ నియోజకవర్గ ప్రజలు జనజీవన స్రవంతిలోకి వచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెలువడ్డ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు. కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మలేరని వెల్లడించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సీఎం జగన్‌కు, ప్రభుత్వానికి వరుస ఎన్నికల్లో ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పలు ఎన్నికల్లో టీడీపీకి జనసేన బహిరంగంగానే మద్దుతు ఇచ్చిందని , 100 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 97 శాతం స్థానాల్లో తాము విజయం సాధించామని సజ్జల పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

