Home
Andhrapradesh-news
Ap Ministers Expressed Shock Over The Sudden Death Of Ap Minister Gautam Reddy
రేపు నెల్లూరులో ప్రజల సందర్శనార్థం మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం..
minister mekapati| ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మారణం పట్ల ఏపీ మంత్రులు అనిల్ యాదవ్, సురేష్, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా
అమరావతి: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మారణం పట్ల ఏపీ మంత్రులు అనిల్ యాదవ్, సురేష్, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి మరణాన్ని ఊహించుకోలేక పోతున్నామని వారు అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటే సహచరుడు లేని లోటును పార్టీపరంగా వ్యక్తిగతంగా తీర్చలేనిదని వారు అన్నారు .
గౌతమ్‌రెడ్డి మృతదేహాన్ని రేపు (మంగళవారం) ఎయిర్ అంబులెన్స్‌లో నెల్లూరు జిల్లాకు ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లనున్నామని వెల్లడించారు. ఎల్లుండి నెల్లూరు నుంచి స్వగ్రామం బ్రాహ్మణపల్లి వరకు అంతిమ యాత్రను నిర్వహిస్తామన్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వారు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

