శ్రీశైల మల్లన్న సేవలో ఏపీ మంత్రి రోజా..
Minister RK Roja | శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఏపీ మంత్రి రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, ఆలయ
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను ఏపీ మంత్రి రోజా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్ల ధూళి దర్శనం చేసుకున్నారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మంత్రికి అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

