AP High Court | కొండపల్లి మున్సిపల్ ఎన్నిక నిర్వహించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం
AP High Court | కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది.

మంగళగిరి: కృష్ణా జిల్లా కొండపల్లి చైర్మన్ ఎన్నికను బుధవారం జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇన్ఛార్జ్ సీపీ ఈ కేసులో విచారణకు హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు.
విచారణ అనంతరం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ఎన్నికను బుధవారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎన్నిక జరిపేలా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కూడా విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితం ప్రకటించకుండా వివరాలు హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

