Home
Andhrapradesh-news
Ap High Cort Announces One Month Jail Fine To Tte Eo In Contempt Of Court Case
TTD EO | కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవోకు జైలుశిక్ష, జరిమానా
నెల రోజుల పాటు జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధించింది
TTD EO : కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. నెల రోజుల పాటు జైలుశిక్ష, రూ. 2వేలు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.
అయితే.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈవో అమలు చేయకపోవడంతో ముగ్గురు ఉద్యోగులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలు అమలుచేయలేదని వాళ్లు ఈవోపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. ఉద్యోగుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయనందుకు ఈవో ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అతనికి జైలు శిక్ష, జరిమానా విధించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

