AP News | ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు 26 జిల్లాలకు సీనియర్ ఐపీఎస్‌లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ జిల్లాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వీళ్లే..