Kodali Nani | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉందని కొడాలి నాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. నానికి గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. కొడాలి నానికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.