Amarnath Yatra | అమర్నాథ్ యాత్రపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలో తెలుగు వారి క్షేమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వాకబు చేశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలన్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రలో విషాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సీఎంవో, సచివాలయ అధికారులను ఆదేశించారు. అమర్నాథ్ యాత్రలో పాల్గొంటున్న తెలుగు వారి కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పారు. అమర్నాథ్లో కుంభవృష్టి కురుస్తుండటంతో అకస్మికంగా పోటెత్తిన వరదలకు ఇప్పటివరకు 13 మంది మరణించగా, పలువురు గల్లంతైన సంగతి తెలిసిందే.
అమర్నాథ్ యాత్రలో పాల్గొంటున్న తెలుగు వారి ఆచూకీ, వారి బాగోగుల కోసం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ అదనపు కమిషనర్‌తో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంప్రదించారు. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు వెళ్లి.. సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఏపీ భవన్ అదనపు కమిషనర్‌ను ఏపీ సీఎంవో అధికారులు ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

