AP 10th Exams Schedule | ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్ను ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20- ఇంగ్లీష్
మార్చి 23 – గణితం
మార్చి 25 – భౌతిక శాస్త్రం
మార్చి 28 – జీవశాస్త్రం
మార్చి 30 – సోషల్ స్టడీస్
మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1 – ఒకేషనల్ కోర్సు