సంగం డెయిరీలో అక్రమాలు.. టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్
టీడీపీ నేత ధూళిపాళ్ల| ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నరేంద్రను తమ అదుపులోకి తీసుకున్నారు.

అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నరేంద్రను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆయనపై 408, 409, 418, 420, 465, 471, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదైందయ్యిందని, ఈ నేపథ్యంలో ధూళిపాళ్లను అరెస్టు చేశామని చెప్పారు.
టీడీపీలో క్రియాశీలక నేతగా ఎదిగిన ధూళిపాళ్ల నరేంద్ర.. ఆ పార్టీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 నుంచి 2019 వరకు పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా వీయడంతో ఓడిపోయారు. కాగా, 2010 నుంచి ఆయన సంగం డెయిరీకి చైర్మన్గా కొనసాగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా దవాఖానలో చెలరేగిన మంటలు.. 13 మంది దుర్మరణం
గుజరాతీయులే ప్రజలా..తెలంగాణ వాళ్లు కాదా!
గర్భధారణకు సమయం కాదు
నేటితో ముగియనున్న సీజేఐ జస్టిస్ బోబ్డే పదవీకాలం
మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్
ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్లో ఘన స్వాగతం..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 3.32 లక్షల కేసులు
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

