విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
#WATCH | Andhra Pradesh: A devotee from Maharashtra gifted a diamond-studded crown to the temple of goddess Kanaka Durga, in Vijayawada. pic.twitter.com/4U9uUDiZG3
— ANI (@ANI) October 3, 2024