కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం
Kadapa | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే
కడప: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.
బాధితులను ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రొద్దుటూరులోని వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

