ఏపీలో కొత్తగా 2,665 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91,677 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 2,665 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాయి. కాగా కొవిడ్-19తో తాజా 16 మంది చనిపోయారు. 3,231 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,19,948కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య28,680గా ఉంది. కొవిడ్-19తో ఏపీలో ఇప్పటివరకు 13,002 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరు, గుంటూరులో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళంలో ఇద్దరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

