ఏపీలో కొత్తగా 12,561 కరోనా కేసులు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులున్నాయని వారు వివరించారు. 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,625, కడపలో 1,215, విశాఖలో 1,211, తూర్పు గోదావరిలో 1,067 , కృష్ణా జిల్లాలో 1,056, నెల్లూరు జిల్లాలో 1,009 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్నటి కంటే వెయ్యి కేసులు ఈరోజు తగ్గుముఖం పట్టాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

