ఏపీలో బ్లాక్ ఫంగస్‌తో 103 మంది మృతి : ఏకే సింఘాల్
బ్లాక్ ఫంగస్‌తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటివరకు 1,551 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. బ్లాక్‌ఫంగస్ చికిత్స ఔషధాలను కేంద్రం కేటాయిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 13,105 ఇంజెక్షన్లను మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందని, 91,650 ఇంజెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసిందని చెప్పారు. ప్రస్తుతం 1,225 డోసులు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. అక్కడ వైద్య సౌకర్యాలు పెంచాలని ఆదేశించారని ఏకే సింఘాల్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

