Backyard gardening | ప్రతీ ఒక్కరూ ఉదయం కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్తుంటారు. ఏ రోజుకారోజు తాజా కూరగాయల కోసం చాలా మంది పరితపిస్తుంటారు. ఎక్కడ తాజాగా దొరుకుతాయో ఎంత కష్టమైనా అక్కడికే వెళ్లి తెచ్చుకుంటుంటారు. అయితే, మన ఇంటి పెరట్లోనే కూరగాయలు, ఆకుకూరలను పండించుకుంటూ మనకు కావాల్సినవి మనం తాజాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కొన్ని మెళకువలను పాటించడం ద్వారా పెరటి తోటలను ఎక్కువ దిగుబడి వచ్చేలా చేసుకోవచ్చు.
ప్రస్తుతం పండ్లు, కూరగాయలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటప్పుడు తక్కువ ధరలో ఇంటి చుట్టు పక్కల పెరడులో గానీ, టెర్రస్‌పై గానీ పెంచుకోవచ్చు. రసాయనాలు లేనటువంటి తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. పెరటి తోటల పెంపకంతో మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఇంటి వారందరికి తీరిక వేళల్లో మొక్కల మధ్య పనిచేస్తూ ఆహ్లాదం పొందేందుకు వీలుంటుంది. చిన్న పిల్లలకు చక్కటి క్రమ శిక్షణ లభిస్తుంది.
పాటించాల్సిన నియమాలు
గమనించాల్సిన అంశాలు
నాటే సమయం
మొక్కల మధ్య దూరం
అనువైన పంటలు