Backyard gardening | ప్రతీ ఒక్కరూ ఉదయం కూరగాయల కోసం మార్కెట్కు వెళ్తుంటారు. ఏ రోజుకారోజు తాజా కూరగాయల కోసం చాలా మంది పరితపిస్తుంటారు. కొన్ని మెళకువలను పాటించడం ద్వారా పెరటి తోటలను...
కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మనఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. అయితే, పెరటి తోటల పెంపకం ఎలా చేపట్టాలో, వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అనువైన పంటలు ఏవో.. �