దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజర్ ప్రమోద్‌కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది సతీశ్‌కుమార్ హేమలత, డీఆర్వో పోషమల్లు, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. అలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మేదరిపేట అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ పొన్నం వాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు మొక్కలు నాటారు.