Heat stroke | కోడపల్లి మండలంలో వడదెబ్బతో ఇద్దరు మృతి
Heat stroke | మహబూబ్‌నగర్ జిల్లా కోటపల్లి మండలంలో రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వడదెబ్బకు గురై మృతి చెందారు.
కోటపల్లి : మహబూబ్‌నగర్ జిల్లా కోటపల్లి మండలంలో వడదెబ్బతో ( Heatstroke ) ఇద్దరు మృతి చెందారు. మండలకేంద్రానికి చెందిన కర్ణాటకం లక్ష్మి(50) బంధువు ఇటీవల మరణించగా ఆమె అంత్యక్రియలకు వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురి అయింది. వైద్యం కోసం కరీంనగర్‌కు( Karimnagar) తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
మండలంలోని సూపాక గ్రామానికి చెందిన నల్లగుంట మల్లయ్య(60) రేషన్ కార్డ్‌లో తన పేరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి కోటపల్లి ఎంపీడీవో కార్యాలయం రాగ కూర్చున్న వద్దనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వృద్ధులు , చిన్నారులు ముందు జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

