అంబులెన్స్‌లో గిరిజన మహిళ ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలానికి చెందిన పుర్కా అనసూయ బాయి అనే గిరిజన మహిళ 108 అంబులెన్స్‌లో ప్రసవించింది.
జైనూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలానికి చెందిన పుర్కా అనసూయ బాయి ( Anasuyabai ) అనే గిరిజన మహిళ 108 అంబులెన్స్ ( Ambulance ) లో ప్రసవించింది. కాన్పు కోసం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా జైనూర్ సమీపంలో మార్గమధ్యలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఈఎంటి రవి, పైలెట్ కిరణ్ తెలిపారు. మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమవడంతో చాకచక్యంగా వ్యవహరించి సాదారణ కాన్పు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్ కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

