రుణాల పంపిణీ, రికవరీలో టాప్
బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో కే విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, డీపీఎం విజయలక్ష్మి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకు న్నారు.
- నిర్మల్ జిల్లాకు మొదటిస్థానం
- అవార్డులు అందుకున్న డీఆర్డీవో, ఏపీడీ, డీపీఎం
నిర్మల్ చైన్గేట్, మే 30:బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో డీఆర్డీవో కే విజయలక్ష్మి, ఏపీడీ గోవిందరావు, డీపీఎం విజయలక్ష్మి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకు న్నారు. గతేడాది రుణాల పంపిణీ లక్ష్యం రూ. 399 కోట్లు కాగా, రూ. 405 కోట్లు స్వశక్తి సంఘాలకు పంపిణీ చేశారు. 99.80 శాతం రికవరీ చేశారు. దీంతో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అవార్డులు అందజేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

