‘కంటి వెలుగు’లో చిన్న సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిర్మల్ టౌన్, జనవరి 28 : జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను పక్కగా కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన సేవలందించి, దృష్టిలోపాలు ఉన్న వారికి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
వైద్య బృందం సభ్యులు సమయపాలన పాటించి, అర్హులైన వారికి అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పటి వరకు 24,546 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇందులో 4,605 మందికి కళ్లద్దాలు ఇచ్చినట్లు వివరించారు. మిగతా వారికి త్వరలో అద్దాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

