Viral Wedding | లండన్ అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. మూడుముళ్లతో ఒక్కటైన ప్రేమజంట
Viral Wedding | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన భూశెట్టి మహేందర్ భారతీల కుమారుడు భూశెట్టి సాయిచరణ్ పదేళ్ల క్రితం లండన్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అకడే వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయంలో లండన్‌లోని కార్డిప్ చెందిన కిమ్ హెనోచ్-గారెత్ హెనోచ్ల కూతురు మియామేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
Viral Wedding | ఎదులాపురం, మే 10 : భాష, ప్రాంతాలు వేరైనా ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు ఆదిలాబాద్ అబ్బాయి, లండన్ అమ్మాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన భూశెట్టి మహేందర్ భారతీల కుమారుడు భూశెట్టి సాయిచరణ్ పదేళ్ల క్రితం లండన్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్లి అకడే వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయంలో లండన్‌లోని కార్డిప్ చెందిన కిమ్ హెనోచ్-గారెత్ హెనోచ్ల కూతురు మియామేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న సాయిచరణ్-మియామే పెద్దలను ఒప్పించి మూడు ముళ్లతో ఒకటవ్వాలని అనుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో మే 10న జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మూడు ముళ్లతో ఒకటయ్యారు. గత నెల ఇద్దరు కలిసి భారతదేశానికి వచ్చి ఇకడి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వివాహ బంధంతో ఒకటయ్యారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

