Sarpanches Protest | ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు
Sarpanches Protest | జిల్లాలోని కాగజ్ నగర్ఎంపీడీవో కార్యాలయానికి గురువారం సర్పంచులు తాళం వేసి నిరసన తెలిపారు.
కుమ్రంభీం ,ఆసిఫాబాద్ : జిల్లాలోని కాగజ్ నగర్( Kagaznagar) ఎంపీడీవో (MPDO)కార్యాలయానికి గురువారం సర్పంచులు తాళం(Lock) వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నామని, అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.
గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు ( CC Roads) , మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామపంచాయతీకి రావలసిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

