క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలి
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 396 పంచాయతీల్లో క్రీడా ప్రాంగాణాలను
నిర్మల్ టౌన్, జూన్ 15 : నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మొత్తం 396 పంచాయతీల్లో క్రీడా ప్రాంగాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 160 గ్రామాల్లో మాత్రమే ప్రాంగణాలు సిద్ధమైనట్లు తెలిపారు.
ఇంకా స్థలాలు గుర్తించని గ్రామాలు, పనులు ప్రారంభించని పంచాయతీల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ఈనెల 20లోగా ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, డిప్యూటీ సీఈవో శంకర్, ఎంపీడీవోలు, ఈజీఎస్ ఏపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

