ముథోల్‌లో కార్డన్ సెర్చ్.. 87 బైక్‌లు, 10 ఆటోలు సీజ్
కార్డన్ సెర్చ్| నిర్మల్: జిల్లాలోని ముథోల్‌లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్‌లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు లేని 87 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.

నిర్మల్: జిల్లాలోని ముథోల్‌లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్‌లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు లేని 87 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా రెండు కార్లు, ట్రాలీ వాహనం, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
ఇవికూడా చదవండి..
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ హానికరం కాదు
సెల్ఫీ దిగితే క్రిమినల్ కేసు
కేంద్రం నిర్లక్ష్యాన్ని క్షమించలేం
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
- Tags
- Bikes
- Cordon search
- Mudhole
- Nirmal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

