పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకుందాం
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ

నిర్మల్ టౌన్ : జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అజాదికా అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎగుమతిదారులకు పారిశ్రామిక రంగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగానికి తీసుకుంటున్న చర్యలు, వనరులపై అవగాహన కల్పించారు.
జిల్లాలో వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహాకాలు ప్రజలకు ఉపయోగపడేలా జిల్లా పరిశ్రమలశాఖ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు కృష్ణ, రవిప్రకాశ్, మహేందర్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

