Kubheer | మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఎంపీడీవో కృషి అభినందీనయం
Kubheer | మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ అన్నారు.
కుభీర్ : కుభీర్ ( Kubheer ) మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి ( MPDO Ganga Sagar Reddy ) చేస్తున్న కృషి అభినంద నీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్( Ennila Anil ) అన్నారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు, శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టారని ప్రశంసించారు.
సర్పంచ్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించి ఎక్కడ లోటుపాట్లు జరగకుండా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో భీమేష్, కుభీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్, ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద, ఏఎంసీ మాజీ కందూర్ సంతోష్, ఏపీఎం హర్లాల్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఉపాధ్యక్షులు తోట సంజీవ్, మండల అధ్యక్ష కార్యదర్శులు, విజయ్ కుమార్, పాముల కిరణ్, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొని ఎంపీడీవోను సన్మానించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

