వాంకిడి, ఆగస్టు 7: ఆరోగ్యం విషయంలో శ్ర ద్ధ తీసుకోవాలని, అనారోగ్య సమస్యలుంటే దవాఖానకు వెళ్లాలని ప్రజలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన బాధిత కుటుంబాలకు బుధవా రం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం, గాండ్ల తేలి సంఘం నాయకులు బీ నామ్దేవ్, ఇటన్కార్ తుకారాం, బీఆర్ఎస్ నాయకుడు వినోద్, లబ్ధిదారులు ఉన్నారు.