ఛత్రపతి శివాజీ పోరాటం స్ఫూర్తిదాయకం
ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురసరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురసరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ పరిపాలన, ధైర్యసాహసాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. మహనీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోలే బికాజీ, జీవన్, కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు పోటు శ్రీధర్‌రెడ్డి, కర్నాతం సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

