వెల్గనూర్ పాఠశాలలో మాక్ జడ్పీ సమావేశం
వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రక్షిత మేడారం జాతర అనే అంశంపై మాక్(మోడల్ జడ్పీ సమావేశం)నిర్వహించారు.
దండేపల్లి, ఫిబ్రవరి 23 : వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రక్షిత మేడారం జాతర అనే అంశంపై మాక్(మోడల్ జడ్పీ సమావేశం)నిర్వహించారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా, కలెక్టర్గా, అడిషనల్ కలెక్టర్గా, జడ్పీ సీఈవోగా, ఎమ్మెల్యే, ఎంపీగా, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీగా విద్యార్థులు పాల్గొని మాక్ జడ్పీ సమావేశం నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు, ఆర్టీసీ బస్సులు, వివిధ వసతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

